బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ కలకలం..

ABN, Publish Date - May 19 , 2026 | 08:25 PM

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో బీరు సీసాలో కండోమ్ ప్యాకెట్ కలకలం రేపింది. బీరు తాగుదామని వైన్ షాపునకు వెళ్లిన మద్యం ప్రియులకు.. సీసాలో కండోమ్ ప్యాకెట్ దర్శనమివ్వడంతో కంగుతిన్నారు.

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో బీరు సీసాలో కండోమ్ ప్యాకెట్ కలకలం రేపింది. బీరు తాగుదామని వైన్ షాపునకు వెళ్లిన మద్యం ప్రియులకు.. సీసాలో కండోమ్ ప్యాకెట్ దర్శనమివ్వడంతో కంగుతిన్నారు. దీంతో కల్తీ మద్యం అమ్ముతున్నారంటూ వైన్ షాపు ఎదురుగా ఆందోళనకు దిగారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 19 , 2026 | 08:25 PM