శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు
ABN , Publish Date - May 29 , 2026 | 06:59 AM
శ్రీవారి దర్శనానికి 14గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4గంటలవరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది.
తిరుమల: శ్రీవారి దర్శనానికి 14గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4గంటలవరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది.
వైకుంఠం క్యూకాంప్లెక్స్1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచిఉన్నారు. మంగళవారం హుండీ ఆదాయం రూ.4.99 కోట్లు రాగా, బుధవారం శ్రీవారిని 87,691 మంది దర్శించుకున్నారు. 49,958మంది తలనీలాలు సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
4 రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు
జగన్ అధికారం అండతో పీఏ దోపిడీ పర్వం
Read Latest AP News And Telangana News And International News And Telugu News