తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
ABN , Publish Date - May 08 , 2026 | 06:34 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 28 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
మంగళవారం హుండీ ఆదాయం: రూ.3.07 కోట్లు
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 71,029
తలనీలాలు సమర్పించినవారు: 31,184
ఈ వార్తలు కూడా చదవండి:
అదే జరిగితే.. 107 మంది రాజీనామా!
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడికి బీజేపీ యత్నం
Read Latest Telangana News and National News