శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
ABN , Publish Date - May 07 , 2026 | 06:42 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 18 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.3.44 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 76,240
తలనీలాలు సమర్పించినవారు: 28,257
ఈ వార్తలు కూడా చదవండి:
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ
ఆఫ్‌లైన్ ప్రక్రియలోనే బదిలీలు చేయండి
Read Latest Telangana News and National News