Share News

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:57 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని రెండు షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttt1.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.3.37 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 82,198

తలనీలాలు సమర్పించినవారు: 23,743


ఈ వార్తలు కూడా చదవండి:

ప్రముఖ రంగస్థల నటి రజనీబాయి కన్నుమూత

సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 06:57 AM