Share News

భోగాపురం నుంచి ఢిల్లీకి ‘ఆకాశ్‌ ఎయిర్‌’

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:39 AM

భోగాపురం నుంచి ఢిల్లీకి ఆకాశ్‌ ఎయిర్‌ కొత్త విమాన సర్వీసును ప్రకటించింది.

భోగాపురం నుంచి ఢిల్లీకి ‘ఆకాశ్‌ ఎయిర్‌’

  • వచ్చే నెల 25 నుంచి కొత్త విమాన సర్వీసు

విశాఖపట్నం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): భోగాపురం నుంచి ఢిల్లీకి ఆకాశ్‌ ఎయిర్‌ కొత్త విమాన సర్వీసును ప్రకటించింది. అక్టోబరు 25 నుంచి ఈ విమానం అందుబాటులో ఉంటుంది. ఉదయం 5.55 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 8.20 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ఇక్కడ 9.05 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు ఢిల్లీకి వెళుతుంది.

Updated Date - Sep 24 , 2026 | 06:39 AM