శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 06:32 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 5 షెడ్ల సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.5.18 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 84,235
తలనీలాలు సమర్పించినవారు: 29,745
ఈ వార్తలు కూడా చదవండి:
లిక్కర్ సొమ్ముతో జగన్ హవాలా సామ్రాజ్యం
తెలుగువారి కంపెనీల్లో దివీస్ టాప్
Read Latest AP News And Telangana News And International News And Telugu News