Share News

‘భీమ్‌’ నుంచి మరిన్ని ఆర్థిక సేవలు

ABN , Publish Date - Jun 25 , 2026 | 06:01 AM

డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ ‘భీమ్‌’ తన ఆర్థిక సేవలను మరిం త విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో క్రెడిట్‌ కార్డులు...

‘భీమ్‌’ నుంచి మరిన్ని ఆర్థిక సేవలు

  • ఏడాదిలో లావాదేవీలు మూడింతలు

  • ఎన్‌బీఎ్‌సఎల్‌ ఎండీ, సీఈఓ నటరాజ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ ‘భీమ్‌’ తన ఆర్థిక సేవలను మరిం త విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో క్రెడిట్‌ కార్డులు, రుణాల పంపిణీతో పాటు ఇన్వె్‌స్టమెంట్‌ సేవలు కూడా అందిస్తామని ఎన్‌పీసీఐ భీమ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఎన్‌బీఎ్‌సఎల్‌) ఎండీ, సీఈఓ లలిత నటరాజ్‌ తెలిపారు.

లావాదేవీలు అదుర్స్‌ : గడిచిన ఏడాది కాలంలో భీమ్‌ యాప్‌ ద్వారా లావాదేవీల సంఖ్య మూడింతలు పెరిగి 24.4 కోట్లకు చేరాయి. తెలంగాణలోనూ ఇదే వృద్ధి కొనసాగినట్టు నటరాజ్‌ తెలిపారు. ఈ మే నెలలో దేశ వ్యాప్త లావాదేవీల విలువ రూ.26,952 కోట్లకు చేరుకుందన్నారు.

ఇవి కూడా చదవండి..

నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు

Updated Date - Jun 25 , 2026 | 06:01 AM