తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
ABN , Publish Date - Oct 20 , 2026 | 07:01 AM
రుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని 9 షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోగా, క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.

శనివారం హుండీ ఆదాయం: రూ.3.33 కోట్లు
ఆదివారం దర్శించుకున్న భక్తులు: 76,422
తలనీలాలు సమర్పించినవారు: 32,141
ఈ వార్తలు కూడా చదవండి:
బ్రహ్మాండ నాయకునికి వైభవోపేతంగా స్వర్ణరథోత్సవం
Read Latest AP News And Telangana News And International News And Telugu News