శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:27 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్ల సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ సమీపం వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
బుధవారం హుండీ ఆదాయం: రూ.3.77 కోట్లు
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 62,925
తలనీలాలు సమర్పించినవారు: 36,297
ఈ వార్తలు కూడా చదవండి:
చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
మూసీ రివర్ బెడ్ నిర్వాసితులకు ‘డబుల్’ ఇళ్లు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News