Share News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Aug 07 , 2026 | 06:31 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ బాటగంగమ్మ ఆలయ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు.


tttt.jpgమంగళవారం హుండీ ఆదాయం: రూ.5.46 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 77,502

తలనీలాలు సమర్పించినవారు: 34,485


ఈ వార్తలు కూడా చదవండి:

కళ్లు చెదిరే భవనాలు.. ఖరీదైన స్థలాలు

ముళ్లపంది వేటలో గాయాలతోనే పులి మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 07 , 2026 | 06:32 AM