చేనేత ఉత్పత్తులను కొనండి
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:18 AM
జాతీయ చేనేత దినోత్సవం(ఆగస్టు 7) సందర్భంగా చేనేత ఉత్పత్తులను కొనాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు...
ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ, ఆగస్టు 6: జాతీయ చేనేత దినోత్సవం(ఆగస్టు 7) సందర్భంగా చేనేత ఉత్పత్తులను కొనాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో సందేశం పోస్టు చేశారు. చేనేత వస్త్రాలు ధరించి భారతీయ చేనేత సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు చేనేత కార్మికులకు, చిరు వ్యాపారులకు ఆర్ధికంగా ప్రయోజనం చేకూర్చేలా చిన్న వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కోరారు. 1905 ఆగస్టు 7న బ్రిటీషర్లకు వ్యతిరేకంగా భారతీయులు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారని ఆయన తన వీడియో సందేశంలో తెలిపారు.
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News