తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:21 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
ఆదివారం హుండీ ఆదాయం: రూ.4.31 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 78,561
తలనీలాలు సమర్పించినవారు: 33,361
ఈ వార్తలు కూడా చదవండి:
100 కోట్లతో యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ
Read Latest AP News And Telangana News And International News And Telugu News