Share News

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

ABN , Publish Date - May 06 , 2026 | 06:42 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 13 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 3 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు.


tttt.jpgఆదివారం హుండీ ఆదాయం: రూ.3.74 కోట్లు

సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 70,996

తలనీలాలు సమర్పించినవారు: 28,809


ఈ వార్తలు కూడా చదవండి:

విజయ్‌ డ్రైవర్‌ కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే

మూడు పార్టీలు.. ముగ్గురు ఎమ్మెల్యేలు!

Read Latest Telangana News and National News

Updated Date - May 06 , 2026 | 06:42 AM