Share News

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 06:49 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్‌ పాచికాల్వ గంగమ్మ ఆలయ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.5.12 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 78,026

తలనీలాలు సమర్పించినవారు: 31,166


ఈ వార్తలు కూడా చదవండి:

స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 06:52 AM