సోషల్ మీడియాలో ట్రెండింగ్
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:32 AM
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది
అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. ‘రాయల సీమ విజయీభవ’ పేరుతో ఈ కార్యక్రమం శుక్రవారం టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు