తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ABN , Publish Date - Nov 08 , 2026 | 08:43 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు సందర్భంగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, నవంబర్ 8: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగేందుకు భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, ఆనందం, శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ పవన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News