వంగవీటి రాధాను పాస్‌పోర్ట్ వ్యవహారంలో మోసం చేసేందుకు బ్రోకర్ యత్నం
ABN , Publish Date - Sep 06 , 2026 | 06:14 PM
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను పాస్‌పోర్ట్ వ్యవహారంలో మోసం చేసేందుకు ఓ బ్రోకర్ యత్నించాడు. రూ.5 వేలకు బదులుగా రూ.35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
విజయవాడ, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను (Vangaveeti Radhakrishna) పాస్‌పోర్ట్ వ్యవహారంలో మోసం చేసేందుకు ఓ బ్రోకర్ యత్నించాడు. రూ.5 వేలకు బదులుగా రూ.35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బ్రోకర్ మొయినుద్దీన్‌పై పోలీసులకు వంగవీటి రాధా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో బ్రోకర్ మొయినుద్దీన్‌పై కేసు నమోదైంది. బ్రోకర్ మొయినుద్దీన్‌కు హైదరాబాద్‌కు సంబంధించిన పాస్‌పోర్ట్ ఏజెన్సీ ఉందని పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా గురువు చేతిలో నేనూ దెబ్బలు తిన్నాను: సీఎం చంద్రబాబు
నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను: మంత్రి లోకేశ్
గోదావరి కాలుష్యానికి కారణమైన ఏపీ పేపర్ మిల్‌పై ఉద్యమిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News