Share News

ఏపీలో అదనపు ఎస్పీల బదిలీలు.. కొత్త పోస్టింగ్‌లు ప్రకటించిన ప్రభుత్వం

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:13 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక స్థాయిలోని అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టింది. పలువురు అదనపు ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), నాన్-కేడర్ ఎస్పీలకు కొత్త పోస్టింగ్‌లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో అదనపు ఎస్పీల బదిలీలు.. కొత్త పోస్టింగ్‌లు ప్రకటించిన ప్రభుత్వం
AP Police Postings

అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక స్థాయిలోని అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టింది. పలువురు అదనపు ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), నాన్-కేడర్ ఎస్పీలకు కొత్త పోస్టింగ్‌లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు, నియామకాలతో రాష్ట్ర పోలీసు శాఖలో పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.


కొత్త పోస్టింగ్‌ల జాబితా ఇదే..

  • ఏవీఆర్ పీబీ ప్రసాద్ – విజయవాడ టెక్నికల్ వింగ్ డీసీపీ

  • జి. స్వరూపరాణి – ఈగల్ ఎస్పీ (నాన్-కేడర్)

  • మహేంద్ర మాధే – కోనసీమ అదనపు ఎస్పీ (అడ్మిన్)

  • ఎస్. ఖాదర్ భాషా – నంద్యాల అదనపు ఎస్పీ (అడ్మిన్)

  • ఎల్. సుధాకర్ – బాపట్ల అదనపు ఎస్పీ (అడ్మిన్)

  • కె. రవి మనోహరాచారి – చిత్తూరు అదనపు ఎస్పీ (అడ్మిన్)

  • షాన్ షేక్ – చిత్తూరు అదనపు ఎస్పీ (ఓపీఎస్)

  • కేఎస్. వినోద్ కుమార్ – ఆర్టీసీ విజిలెన్స్ అదనపు ఎస్పీ

  • వై. ప్రసాదరావు – ఏలూరు అదనపు ఎస్పీ

  • ఎం. శ్రావణి – విజిలెన్స్ అదనపు ఎస్పీ

  • ఎ. కిషోర్ కుమార్ – కాకినాడ అదనపు ఎస్పీ (అడ్మిన్)

  • వై. శృతి – అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ

  • ఆర్. రాఘవేంద్ర – విశాఖపట్నం ట్రాఫిక్ డీసీపీ

  • ఎల్. ఆజయ్ ప్రసాద్ – సీఐడీ ఎస్పీ (నాన్-కేడర్)

  • జేవీ సంతోశ్ – ఏసీబీ ఎస్పీ (నాన్-కేడర్)

  • జి. రామకృష్ణ – విజయవాడ ట్రాఫిక్ డీసీపీ


ఈ వార్తలు కూడా చదవండి...

సింగపూర్ తర్వాత పెట్టుబడులకు ఏపీనే ఉత్తమ గమ్యస్థానం: సీఎం చంద్రబాబు

మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోంది: ప్రహ్లాద్ జోషి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 03:20 PM