Share News

ఐఏఎస్ అధికారి మంజులే బాలాజీ దిగంబర్‌ని బదిలీ చేసిన ఏపీ సర్కార్

ABN , Publish Date - Aug 08 , 2026 | 05:45 PM

ఐఏఎస్ అధికారి మంజులే బాలాజీ దిగంబర్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు స్థానచలనం కల్పించింది. స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (SIRD) అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న బాలాజీ దిగంబర్ బదిలీ చేసింది.

ఐఏఎస్ అధికారి మంజులే బాలాజీ దిగంబర్‌ని బదిలీ చేసిన ఏపీ సర్కార్

అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఐఏఎస్ అధికారి మంజులే బాలాజీ దిగంబర్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు స్థానచలనం కల్పించింది. స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (SIRD) అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న బాలాజీ దిగంబర్ బదిలీ చేసింది. తక్షణమే బదిలీ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. SIRD అదనపు డైరెక్టర్ పోస్టుకు ఇన్‌చార్జి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జీఓ ఆర్‌టీ నంబర్ 1540 జారీ చేసింది.


వార్తలు కూడా చదవండి...

జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు

శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 05:51 PM