Share News

ఇండిగో విమాన సర్వీసుల వేళల్లో మార్పు

ABN , Publish Date - Apr 04 , 2026 | 02:11 PM

తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఇండిగో విమాన సర్వీసుల వేళల్లో మార్పు

రేణిగుంట(తిరుపతి): తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబరు 24వరకు ఈ వేళలు కొనసాగుతాయని కంపెనీ వెల్లడించింది.

సర్వీసు

రోజులు

బయల్దేరే సమయం

చేరే సమయం

తిరుపతి – హైదరాబాద్

రోజూ

ఉదయం 7:55

ఉదయం 9:15

తిరుపతి – బెంగళూరు

రోజూ

ఉదయం 11:25

మధ్యాహ్నం 12:30

తిరుపతి – విజయవాడ

సోమ, బుధ, శుక్ర

ఉదయం 11:25

మధ్యాహ్నం 1:35

తిరుపతి – విశాఖపట్నం

రోజూ

ఉదయం 11:35

మధ్యాహ్నం 1:25

తిరుపతి – ఢిల్లీ

మంగళ, గురు, శని

సాయంత్రం 6:55


zzzz.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

6న అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

దారుణం... వివాహితపై ఇంటి యజమాని వికృత చేష్టలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2026 | 02:11 PM