Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలతో ట్రెండింగ్‌లో తెలంగాణ
ABN, Publish Date - May 20 , 2025 | 03:04 PM
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. అయితే మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్‌కు గ్లోబల్ గుర్తింపు వచ్చింది. వివిధ దేశాల పోటీదారుల పోస్టులకు లక్ష్యాల్లో వ్యూస్, హ్యాష్ ట్యాగులతో వేలాది సంఖ్యల్లో పోస్టులు వస్తున్నాయి.
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. అయితే మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్‌కు గ్లోబల్ గుర్తింపు వచ్చింది. వివిధ దేశాల పోటీదారుల పోస్టులకు లక్ష్యాల్లో వ్యూస్, హ్యాష్ ట్యాగులతో వేలాది సంఖ్యల్లో పోస్టులు వస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో ఇదే హైలెట్ అని ఆ పోస్టుల్లో చెబుతున్నారు. అయితే మిస్ వరల్డ్ అనేది ఒక అంతర్జాతీయ వేడుక. ఈ పోటీలు ఎక్కడ జరిగినా గ్లోబల్ వేడుకగా ప్రచారం, స్పందన ఉండటం సర్వసాధారణం. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఈసారి హైదరాబాద్‌లో జరుగుతున్న పోటీలకు ఇంతకుముందెన్నడూ లేనంతగా స్పందన వస్తోంది. దీనికితోడు అందాల భామలు ప్రతిరోజు తెలంగాణలో ప్రముఖమైన ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Sama Ramamohan Reddy: రజతోత్సవ సభ కాదది.. విచ్ఛిన్న సభ!
Hyderabad fire tragedy: హైదరాబాద్ చరిత్రలోనే విషాదకర ఘటన
Farmer Suicide: పొలాల్లో ప్రాణాలొదిలిన నలుగురు రైతులు
Armoor crime: అనుమానంతో భార్యను చంపిన భర్త
Read Latest Telangana News And Telugu News
Updated at - May 20 , 2025 | 03:11 PM