Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు
ABN, Publish Date - Nov 27 , 2025 | 10:11 AM
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సమ్మిట్‌కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
హైదరాబాద్, నవంబరు27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సమ్మిట్‌కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ సమ్మిట్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వివిధ శాఖల కేంద్రమంత్రులను ఆహ్వానిద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావించారు. ఈ విషయంపై అధికారులతో చర్చించినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
Read Latest Telangana News And Telugu News
Updated at - Nov 27 , 2025 | 10:21 AM