Share News

AP Government: గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ABN , Publish Date - Sep 18 , 2025 | 06:51 PM

కూటమి ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు చైర్మన్లను నియమించింది.

AP Government: గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
AP Government

అమరావతి, సెప్టెంబరు18 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు చైర్మన్లను నియమించింది. అలాగే, టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు (TTD Local Advisory Committee) ప్రెసిడెంట్లను నియమించింది. వివిధ ఆలయాల బోర్డులకు (Temple Board Appointments) చైర్మన్లను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) జీవో విడుదల చేసింది.


  • శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం – పోతుగుంట రమేశ్ నాయుడు

  • శ్రీకాళహస్తి కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం – కొట్టె సాయి ప్రసాద్

  • కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం – వి. సురేంద్ర బాబు (మణి నాయుడు)

  • విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం (ఇంద్రకీలాద్రి) – బొర్రా రాధాకృష్ణ (గాంధీ)

  • వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం – ముదునూరి వెంకట్రాజు


టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం

1. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – ఏవీ రెడ్డి

2. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, హిమాయత్‌నగర్, హైదరాబాద్ – నేమూరి శంకర్ గౌడ్

3. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, బెంగళూరు – వీరాంజనేయులు

4. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ఢిల్లీ – ఎదుగుండ్ల సుమంత్ రెడ్డి

5. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ముంబై – గౌతమ్ సింగానియా

6.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, విశాఖపట్నం – వెంకట పట్టాభిరామ్ చోడే


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్‌ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం

చారిత్రాత్మక జీఎస్టీ సంస్కరణలకు ఏపీ తొలి మద్దతుదారు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 07:19 PM