Share News

Optical illusion: ఈ రెండు చిత్రాల్లో దాగున్న 3 తేడాలను గుర్తిస్తే.. మీలో ఏకాగ్రత మెండుగా ఉన్నట్లే..

ABN , Publish Date - Apr 10 , 2024 | 03:30 PM

మెదడుకు వ్యాయామం అందించే అనేక సాధనాలు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. అలాటి వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని చిత్రాలు తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. అయితే..

Optical illusion: ఈ రెండు చిత్రాల్లో దాగున్న 3 తేడాలను గుర్తిస్తే.. మీలో ఏకాగ్రత మెండుగా ఉన్నట్లే..

మెదడుకు వ్యాయామం అందించే అనేక సాధనాలు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. అలాటి వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని చిత్రాలు తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. అయితే అలాంటి వాటికి సమాధానలు కనుక్కోవడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి ఫజిల్స్‌కు సమాధానాలు వెతకడం వల్ల మెదడుకు ఎంతో రిలీఫ్ దొరుకుతుంది. ప్రస్తుతం అలాంటి ఓ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో గుర్తిస్తే మీలో ఏకాగ్రత మెండుగా ఉందని అర్థం.

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ బాలుడు వంట గదిలో ఏదో వంటను సిద్ధం చేస్తున్నాడు. అతడికి ఎదురుగా రెండు పాత్రలు ఉండగా.. వాటిలో ఓ పాత్రలో పానీయం ఉంటుంది. అలాగే అతడికి వెనుక వైపు అల్మారాలో మైక్రోవోవెన్ కూడా ఉంటుంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు (3 differences) ఉన్నాయి.

Optical illusion: ఈ బేకరీలో దాక్కుని ఉన్న మొఖాలను గుర్తించండి చూద్దాం..

అయితే పైకి చూస్తే రెండు ఫొటోలు ఒకేలా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ ఎంతో తీక్షణంగా చూస్తే తప్ప.. వాటిలో దాక్కున్న తేడాలను గుర్తించడం కష్టం. ఆ తేడాలను గుర్తించేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నా... వారిలో కొందరు మాత్రమే వాటిని విజయవంతం అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ మూడు తేడాలను గుర్తించేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇప్పటికీ కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral-phot.jpg

Puzzle: ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను.. 30 సెకన్లలో కనిపెట్టగలరా.. ?

Optical Illusion: ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోని తప్పుని.. 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

Updated Date - Apr 10 , 2024 | 03:30 PM