Share News

Optical illusion: ఈ ఫొటోలో దాగి ఉన్న దీపాన్ని.. పది సెకన్లలో గుర్తించడం మీ వల్ల అవుతుందా.. ?

ABN , Publish Date - Apr 02 , 2024 | 07:23 PM

సోషల్ మీడియాలో ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫొటోలు తెగ ఆసక్తిని కలిగిస్తు్న్నాయి. ఇంకొన్ని ఫొటొల్లో దాగున్న వస్తువులను గుర్తించడం అసాధ్యం అనిపిస్తుంది. అయితే...

Optical illusion: ఈ ఫొటోలో దాగి ఉన్న దీపాన్ని.. పది సెకన్లలో గుర్తించడం మీ వల్ల అవుతుందా.. ?

సోషల్ మీడియాలో ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫొటోలు తెగ ఆసక్తిని కలిగిస్తు్న్నాయి. ఇంకొన్ని ఫొటొల్లో దాగున్న వస్తువులను గుర్తించడం అసాధ్యం అనిపిస్తుంది. అయితే ఇలాంటి ఫొటో ఫజిళ్లకు సమాధానాలను తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రస్తుతం మీ ముందుకు ఇలాంటి ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో ఓ దీపం దాగి ఉంది. దాన్ని గుర్తించేందుకు ప్రయత్నించండి..

సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఒక్కడ కనిపిస్తున్న ఫొటోలో ఓ వృద్ధుడు (old man) తలపై టోపీ పెట్టుకుని, చేతిలో కర్ర పట్టుకుని రోడ్డుపై నడుస్తుంటాడు. అతడికి వెనుక వైపు కొన్ని భవంతులు ఉన్నాయి. అలాగే ఆకాశంలో చందమామతో పాటూ కొన్ని నక్షత్రాలను కూడా చూడొచ్చు. అయితే ఇదే ఫొటోలో ఓ దీపం కూడా దాగి ఉంది.

Viral Video: మనుషులకు గుణపాఠం నేర్పుతున్న పక్షి.. కొళాయి వద్ద అది చేస్తున్న పని చూస్తే..

అయితే ఆ దీపాన్ని గుర్తించడం అంత సులభం కాదు. అయితే కాస్త దృష్టి కేంద్రీకరించి చూస్తే మాత్రం దాన్ని గుర్తించడం చాలా సులభం. దాన్ని గుర్తించేందుకు నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. కొందరు ఎంతో ఈజీగా కనిపెట్టేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ దీపం ఎక్కడ దాక్కుని ఉందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ మీకు కష్టంగా అనిపిస్తుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోండి.

optical-illusion-viral-phot.jpg

Viral Video: రద్దీగా ఉన్న రైల్లో బాత్రూం వెళ్లేందుకు.. ఈ యువకుడి విన్యాసాలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Apr 02 , 2024 | 07:23 PM