• Home » Telangana » Warangal

వరంగల్

Minister Seethakka: ములుగు అభివృద్ధికి అట‌వి శాఖ‌ గ్రీన్ సిగ్నల్

Minister Seethakka: ములుగు అభివృద్ధికి అట‌వి శాఖ‌ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ కేబినెట్ సమావేశాల్లో మంత్రి సీతక్క సుధీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. ములుగు అభివృద్ధికి అటవీశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశంలో మంత్రి సీతక్క తన ప్రతిపాదనలను వినిపించారు. సీతక్క ప్రతిపాదనలను అటవీశాఖ పచ్చజెండా ఊపింది. దీంతో ములుగు జిల్లా అభివృద్ధికి సీతక్క ఆధ్వర్యంలో బీజం పడింది.

Hanumakonda Student: అర్థం కాని కోర్సు.. ఒత్తిడితో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Hanumakonda Student: అర్థం కాని కోర్సు.. ఒత్తిడితో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

అర్థం కాని చదువుతో సతమతం అవుతున్నానని, ఈ చదువు తనతోకాదని, చెల్లినైనా నచ్చిన కోర్సులో జాయిన్‌ చేయించి మంచిగా చదవించండంటూ తల్లిదండుల్రకు సూసైడ్‌ నోట్‌ రాసి ఇంటర్‌ విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

MLC Kavitha: చంద్రబాబు పోరాడుతున్నారు.. మరి రేవంత్‌ ఏం చేస్తున్నారు.. కవిత ప్రశ్నల వర్షం

MLC Kavitha: చంద్రబాబు పోరాడుతున్నారు.. మరి రేవంత్‌ ఏం చేస్తున్నారు.. కవిత ప్రశ్నల వర్షం

పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌‌రెడ్డి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలు అమ్ముతుంటే స్థానిక మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు.

KTR: కర్రు కాల్చి వాత పెట్టాలి.. రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

KTR: కర్రు కాల్చి వాత పెట్టాలి.. రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సామాజిక న్యాయం పాటించిందని.. ఈసారి జరిగే ఎన్నికల్లో సామాజిక న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

Congress VS BRS: కేటీఆర్‌కు జైలు జీవితం తప్పదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్

Congress VS BRS: కేటీఆర్‌కు జైలు జీవితం తప్పదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్

మాజీ మంత్రి కేటీఆర్‌కు జైలు జీవితం తప్పదని కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. వరంగల్‌కు ఇచ్చిన హామీలను మరిచిన దొంగ కేటీఆర్ అని విమర్శించారు.

Sim Cards Misuse: సిమ్ ఒకరిది.. సోకు ఒకరిది...

Sim Cards Misuse: సిమ్ ఒకరిది.. సోకు ఒకరిది...

Sim Cards Misuse: గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సిమ్ కార్డులను తమ వ్యక్తిగతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Women Suicide Attempt: హనుమకొండలో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే

Women Suicide Attempt: హనుమకొండలో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే

Women Suicide Attempt: న్యాయం కోసం దాదాపు నాలుగు నెలల నుంచి స్టేషన్ చుట్టూ బాధిత కుటుంబ సభ్యులు తిరుగుతున్న పరిస్థితి. ఈనెల 5న డబ్బులు చెల్లించేందుకు రమేష్ అగ్రిమెంట్ రాసిచ్చాడు. అయితే ఇచ్చిన గడువు వరకు డబ్బులు ఇవ్వకపోగా బాధితులపైనే ముల్కనూరు పోలీస్ ‌స్టేషన్‌లో రమేష్ ఫిర్యాదు చేశాడు.

TG News: వరంగల్‌ పర్యటనలో గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ.. విద్యార్థి సంఘాల నేతల అరెస్టుతో ఉద్రిక్తత

TG News: వరంగల్‌ పర్యటనలో గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ.. విద్యార్థి సంఘాల నేతల అరెస్టుతో ఉద్రిక్తత

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం వరంగల్‌‌ జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ పర్యటనను అడ్డుకుంటారనే కారణంతో విద్యార్థి సంఘాల నేతలను వరంగల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

Vande Bharat Express: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

Vande Bharat Express: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ పైకి ఎద్దు దూసుకెళ్లింది.

Google Maps Wrong Direction: తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

Google Maps Wrong Direction: తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

Google Maps Wrong Direction: మహారాష్ట్ర‌కు చెందిన నలుగురు యువకులు కారులో తిరుపతికి బయలుదేరారు. ఇందు కోసం వారు గూగుల్ సహాయం తీసుకున్నారు. అయితే రాత్రి సమయంలో కారు జనగామ వద్దకు రాగానే గూగుల్ మ్యాప్ తప్పు దారి చూపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి