• Home » Telangana » Warangal

వరంగల్

సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ

సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ

సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. బుధవారం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్రస్వామితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ కేంద్రాలలో పెత్తనమంతా పురుషులదే..

ఆ కేంద్రాలలో పెత్తనమంతా పురుషులదే..

మహిళల పట్ల సర్కారు చిన్న చూపు చూస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది.

జనగామలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన

జనగామలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన

జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కాన్ని తలపించే ఘటన చోటు చేసుకుంది.18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో సవతి తల్లి-తండ్రి వివాహం జరిపించిన ఘటన సంచలనం సృష్టించింది.

అటవీ సంపదను దోచుకుంటున్నారు.. ఆదివాసీలను వదిలేశారు: ప్రొఫెసర్ హరగోపాల్..

అటవీ సంపదను దోచుకుంటున్నారు.. ఆదివాసీలను వదిలేశారు: ప్రొఫెసర్ హరగోపాల్..

భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారని పౌర హక్కుల ఉద్యమ నేత, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివాసీల చరిత్ర అంతా పోరాటమయం అని చెప్పారు.

ప్రధాని అయినా, కేంద్ర మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే: మంత్రి సీతక్క..

ప్రధాని అయినా, కేంద్ర మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే: మంత్రి సీతక్క..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసు వివాదంపై మంత్రి సీతక్క స్పందించారు. కేంద్ర మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని అన్నారు.

రంగు భలే.. తింటే రోగాలే..!

రంగు భలే.. తింటే రోగాలే..!

మామిడి పండ్లు మార్కెట్‌లోకి పోటెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి సీజన్‌ కావడంతో వెల్లువలా వస్తున్నా యి.

ఒకే రోజు మూడు చోట్ల చైన్‌ స్నాచింగ్స్.. భయాందోళనలో ప్రజలు

ఒకే రోజు మూడు చోట్ల చైన్‌ స్నాచింగ్స్.. భయాందోళనలో ప్రజలు

వరంగల్ జిల్లాలో చైన్ స్నాచర్లు, పోకిరీలు రెచ్చిపోతున్నారు. నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తుల మెడలో నుంచి బంగారు గొలుసులను దొంగలు తెంచుకెళ్లడం కలకలం రేపింది.

 ఊసే లేని రాజీవ్‌ యువ వికాసం

ఊసే లేని రాజీవ్‌ యువ వికాసం

తెలంగాణలో కొత్త ప్రభుత్వం అందిస్తానన్న పథకం కోసం కోటి ఆశలతో యువత ఎదురు చూస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటి రాజీవ్‌ యువ వికాసం.

నాలుగేళ్ల బాలుడిని కాటేసిన రెండు విష సర్పాలు

నాలుగేళ్ల బాలుడిని కాటేసిన రెండు విష సర్పాలు

రెండు విష సర్పాలు కాటేయడంతో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నిద్రలో ఉన్న బాలుడిని మొదట నాగుపాము కాటేసింది. తర్వాత కొద్ది నిమిషాలకే మరో విష సర్పం రక్తపింజరి కాటు వేసినట్లు తెలుస్తోంది.

యువత  నిబద్ధతతో పనిచేయాలి: మంత్రి కొండా సురేఖ

యువత నిబద్ధతతో పనిచేయాలి: మంత్రి కొండా సురేఖ

యువత మత్తుపదార్థాలకు బానిస కావొద్దని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. యువత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. టాలెంట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి