ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ బాలుడు నిరంజన్ ఇంటికి బండ్ల గణేష్ వెళ్లారు. నిరంజన్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరఫున ఐదు లక్షల రూపాయల చెక్‌ను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేశారు.
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి.
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర ఈ సీజన్‌లో అత్యధికంగా క్వింటాకు రూ.2,906 నమోదైంది.
నాణ్యమైన విత్తనాల సరఫరాలో ముల్కనూర్ బ్యాంకు అగ్రగామిగా నిలుస్తోంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వీరాభిమాని నిరంజన్ కోరికను గంటల వ్యవధిలోనే నెరవేర్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’పై మనం అప్రమత్తంగా ఉంటే ఏం కాదని చెప్పుకొచ్చారు.
రోడ్లపై యువత చేసే బైకు విన్యాసాలు చూసి వాహనదారులు, బాటసారులు భయం గుప్పిట్లో ప్రయాణాలు చేస్తున్నారు.
ప్రకృతి ప్రసాదించే పండ్ల జాతుల్లో ఒకటైన ఆరోగ్య ఫలప్రదాయినిగా పిలిచే అల్లనేరేడు పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంపూర్ణంగా మేలు కలుగుతుంది.
పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో నగరవాసులు ఈ-సైకిళ్లపై దృష్టి సారిస్తున్నారు.
వరంగల్ నగరంలో అందాల పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న భద్రకాళి బండ్ సరికొత్త ఆహార రుచులకు వేదికగా నిలువబోతోంది.