• Home » Telangana » Nalgonda

నల్గొండ

రైతుభరోసాకు భూభారతి ప్రామాణికం

రైతుభరోసాకు భూభారతి ప్రామాణికం

యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసాకు పూర్తిగా భూభారతి పోర్టల్‌ను ఆధారంగా తీసుకోవాలని నిర్ణయించింది.

యువతకు చేయూత

యువతకు చేయూత

షెడ్యూల్‌ కులాల నిరుద్యోగ యు వతకు ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అండదండలు అందిస్తోంది. స్వయం ఉపాధి కల్పనకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీలపై నిరుద్యోగ యువతీ, యువకులకు ఎలకా్ట్రనిక్‌ వాహనాలు, వ్యవసాయ పరికరాలు అందజేసేందుకు కార్యాచరణ ను ప్రకటించింది.

రెవెన్యూ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం!

రెవెన్యూ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం!

భూ సంబంధిత వివాదాలపై ఎన్నిమార్లు ఫిర్యాదులిచ్చినా, ఎవరిని కలిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు చివరికి కోర్టును ఆశ్రయించడమో లేదా గ్రామాల్లో తగాదాలు, ఘర్షణలుపడడమో చేస్తున్నారు.

గెలిచినా.. ఓడినా లెక్కలు చెప్పాల్సిందే..

గెలిచినా.. ఓడినా లెక్కలు చెప్పాల్సిందే..

మునిసిపల్‌ ఎన్నికలు ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బుల వరద పారింది. అయితే నిబంధనల పరిమితి మేరకు వ్యయ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంటుంది. పోటీ చేసి గెలిచి నా.. ఓడినా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికల ఘట్టం ముగిసిన 45 రోజుల్లోపు వ్యయ వివరాలను అధికారులకు అందజేయాలి.

ముఖ గుర్తింపుతో అక్రమాలకు చెక్‌

ముఖ గుర్తింపుతో అక్రమాలకు చెక్‌

పేద విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాల కోసం ప్రభుత్వం వివిధ సంక్షేమ శాఖల ద్వారా వసతి గృహాలను నిర్వహిస్తోంది. ఈ వసతి గృహాల్లో అక్రమాలను కట్టడి చేసేందుకు సాంకేతిక పరికరాలను వినియోగంలోకి తెచ్చింది.

మెరుగైన వైద్య సేవలను అందించాలి

మెరుగైన వైద్య సేవలను అందించాలి

ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

చండూరులో రోడ్డుమీదే ఇరువర్గాల ఘర్షణ

చండూరులో రోడ్డుమీదే ఇరువర్గాల ఘర్షణ

నల్లగొండ జిల్లా చండూరులో ఆదివారం రాత్రి ఇరువర్గాల ఘర్షణతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

 అడ్డూ అదుపులేని ఇసుక దందా

అడ్డూ అదుపులేని ఇసుక దందా

ఆత్మకూరు(ఎస్‌), మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలం రామన్నగూడెంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.

మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్యకార్డు

మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్యకార్డు

మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల మూడో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల్లోని సభ్యులకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విడతల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు.

గుట్టను తొలిచి..కడీల వ్యాపారం

గుట్టను తొలిచి..కడీల వ్యాపారం

రెండేళ్లుగా అక్రమంగా మైనింగ్‌ జరుగుతున్నా అధికారుల అటుగా కన్నెత్తి చూడలేదు. గుట్టలను తొలచి బండలను కడీరాళ్లుగా మలిచి గుట్టుచప్పుడు వ్యాపారం చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి