• Home » Telangana » Nalgonda

నల్గొండ

ప్రతీ ఇంటికీ ‘అమృత’ జలాలు

ప్రతీ ఇంటికీ ‘అమృత’ జలాలు

చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని ప్రతీ ఇంటికీ కృష్ణాజలాలు అందనున్నాయి.

నాగులకుంటకు జల కళ

నాగులకుంటకు జల కళ

చౌటుప్పల్‌ పట్టణం నడి బొడ్డున గల నాగుల కుంట జలకళను సంతరించుకుంది.

రోడ్డుపై గుంతలను పూడ్చరూ..

రోడ్డుపై గుంతలను పూడ్చరూ..

ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు గుంతలమయంగా మారాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వాతావరణ శాఖ రానున్న 72 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలన్నారు.

మా గోడు వినేదెవరు?

మా గోడు వినేదెవరు?

దేశంలోనే అత్యుత్తమ వైద్య విద్య సంస్థగానే కాకుండా ఢిల్లీలోని ఎయిమ్స్‌ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)కు భూములు ఇచ్చిన రైతులు మాత్రం జీవనాఽధారం కోల్పోయి నిర్వాసితులయ్యారు.

చి‘వరి’కి ఆశలు

చి‘వరి’కి ఆశలు

రుతుపవనాలు మే నెలాఖరులోనే రాగా, వానాకాలం ముందస్తుగా మురిపించింది. ఆ తరువాత మోస్తరుతో పాటు చిరుజల్లులే కురిశాయి. దీంతో రైతులు ఎన్నో ఆశలతో వానాకాలం సాగుపనులు ప్రారంభించారు. అయితే ఆ తరువాత ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు లేకపోవడంతో సాగుపై ప్రభావం పడింది.

Raj Gopal Reddy: ఓపికతో ఎదురు చూస్తున్నా, మంత్రి పదవి ఇవ్వడానికి ఆలస్యమెందుకు.. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం

Raj Gopal Reddy: ఓపికతో ఎదురు చూస్తున్నా, మంత్రి పదవి ఇవ్వడానికి ఆలస్యమెందుకు.. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం

మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు అన్యాయం జరిగినట్లేనని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగితే ఫర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని.. గత ప్రభుత్వానికి చెప్పానని.. ఈ ప్రభుత్వానికీ చెబుతున్నానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులకు సూచిస్తే చర్యలు

ప్రైవేట్‌ ఆస్పత్రులకు సూచిస్తే చర్యలు

చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు సూచిస్తే(రెఫర్‌) ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి జిల్లా ఆస్పత్రిని సోమవారం పరిశీలించారు. వసతులను, వైద్య సేవలను, ఆస్పత్రి నిర్వహణను పరిశీలించి రోగులతో మాట్లాడారు.

బిల్లులు చెల్లించకుంటే కలెక్టరేట్‌ ముట్టడి

బిల్లులు చెల్లించకుంటే కలెక్టరేట్‌ ముట్టడి

పాడి రైతులకు మద ర్‌ డెయిరీ ఈ నెల 20లోగా ఆరు బిల్లులను చెల్లించకుంటే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.

అర్హులందరికీ  ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేస్తామని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండలకేంద్రంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి