తిరుమలగిరి మార్కెట్ అధికారుల తీరు, పరిసరాల పరిశుభ్రతపై రైతులు మండిపడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పట్టికపై గతేడాది ధరలే దర్శనమిస్తున్నాయి.
ఏప్రిల్ రెండో వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. బుధవారం గరిడే పల్లి మండలం కీతవారిగూడెంలో 43.3 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. అదేవిధంగా జిల్లాలోని 23 మండలాలకు సగం మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగత్ర నమోదైంది.
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు పోటెత్తుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను సూర్యాపేట మార్కెట్‌కు తరలిస్తున్నారు.
భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సమరశీల రైతు ఉద్యమాలు చేయాలని, రైతుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన, తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.
చెట్టు ముందా విత్తు ముందా అనే చర్చ సహజంగా జరుగుతూనే ఉంటుంది.
రెండు రాష్ట్రాల అన్నపూర్ణగా విరాజిల్లుతూ లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిస్తున్న బహూళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ నుంచి ఏటా ఎగువ నుంచి వచ్చిన వరదంతా దిగువకు వదిలేస్తున్నారు.
జిల్లా కేంద్రం శివార్లలో పచ్చనిచెట్లతో ఆహ్లాదాన్ని పంచాల్సిన ఆ గుట్ట మట్టి తవ్వకాలతో నామరూపాలు కోల్పోతోంది. గుట్టపైన అనేశ్వరమ్మ దేవాలయం, గోశాల వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు, జిల్లాలోని దాదాపు 600 గ్రామాలకు తాగునీరందించే మిషన్‌భగీరథ పథకాలకు సంబంధించిన ఫిల్టర్‌బెడ్లు, నల్లగొండ నగరానికి తాగునీరందించే అమృత్ పథకం ఫిల్టర్‌బెడ్ల వంటి కీలక నిర్మాణాలు ఈ గుట్టపైనే ఉన్నాయి.
ప్రకృతి వైపరీత్యాలతో ఎప్పుడు ఏ జరుగుతుందో తెలియని కాలం ఇది.. విత్తనం నాటిన నాటి నుంచి చేను పెరిగి గింజ చేతికొచ్చేది కష్టమైన రోజులివి.. పెరిగిన ఎరువుల ధరలు.. పెట్టుబడుల మోత.. ఆరుగాలం కష్టం తరువాత చేతికొచ్చే గింజ అమ్ముకుందామంటే వ్యాపారుల నిలువు దోపిడీ, కన్నీళ్లు తప్ప ఆదాయం రాక పాయే..
వికసిత భారత గ్యారెంటీ ఫర్ రోజ్‌గర్ అండ్ అజీవిక మిషన గ్రామీణ్(వీబీ జీ రామ్‌జీ) ఉపాధిహామీ పథకంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు.
అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అందించే డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరం ప్రవేశాల ప్రక్రియను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రారంభించిం ది.