జీవితంలో ఆటుపోట్లు సముద్ర కెరటాల్లాంటివి. వచ్చిపోతుంటాయి. ప్రయత్నంతో వాటిని దాటేస్తుండాలి తప్ప వాటికి తలవంచవద్దు. ఇటీవల కాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న సమస్యలకే ప్రాణాలను బలితీసుకుంటున్నారు.
సూర్యాపేట జిల్లాలో నూతన ఎత్తిపోతల పథకాలతో కొత్తగా 1,39,037ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి అన్నారు.
కృష్ణానది పక్కనే పారుతున్నా సాగు నీరు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు గత ప్రభుత్వం రెండు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టింది.
కేసుల విచారణలో జాప్యమూ కారణమే ప్రభుత్వశాఖల్లో అధికారులు, ఉద్యోగుల అవినీతి ఆగడం లేదు. తరచూ ఏసీబీకి పట్టుబడుతున్నా లంచాలు పుచ్చుకునేందుకు ఏ మాత్రం వెనకంజ వేయడం లేదు.
నవరాత్రులు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు నేడు తల్లి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విగ్రహాలను నిమజ్జనం చేయనున్న చెరువుల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు, చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా గ్రామ పరిపాలన అధికారుల (జీపీవో) నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జీపీవోలకు నియామక పత్రాలు అందించేందుకు ఈ నెల 5న ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
విద్యార్థికి పాఠాలు చెబితే సరిపోతుందా, మంచి వ్యక్తిత్వం, మంచి ఆలోచన విధానం కూడా వారిలో మెరుగుపడాలి కదా. ఇవే ప్రశ్నలు నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కట్టెబోయిన శ్రీనివాస్‌ను ఆలోచింపజేశాయి.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పోషకాహార లోపంతో విద్యార్థులు ఇబ్బందులుపడుతున్న నేపథ్యంలో వారికి రాగిజావను అందించనుంది.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
వినాయక విగ్రహం అనగానే ఎత్తుతో పాటు దశాబ్దాలుగా ప్రతిష్టిస్తున్న ఖైరతాబాద్ వినాయకుడే గుర్తుకు వస్తారు.