• Home » Telangana » Medak

మెదక్

కేసీఆర్, టి.జీవన్ రెడ్డి భేటీ.. ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాలు..

కేసీఆర్, టి.జీవన్ రెడ్డి భేటీ.. ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాలు..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వీరిద్దరూ దాదాపు ఐదు గంటలపాటు సమావేశం అయ్యారు.

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్: కొప్పుల ఈశ్వర్

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్: కొప్పుల ఈశ్వర్

బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు టి. జీవన్ రెడ్డికి ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 20వ తేదీన జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుందని ఆ పార్టీ నేత కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.

అగ్నిప్రమాదం.. గడ్డపోతారం పారిశ్రామికవాడలో చెలరేగుతున్న మంటలు..

అగ్నిప్రమాదం.. గడ్డపోతారం పారిశ్రామికవాడలో చెలరేగుతున్న మంటలు..

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

జీవన్ రెడ్డి విషయంలో అధిష్ఠానం జోక్యం చేసుకోవాల్సింది: జగ్గారెడ్డి

జీవన్ రెడ్డి విషయంలో అధిష్ఠానం జోక్యం చేసుకోవాల్సింది: జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీని టి. జీవన్ రెడ్డి వీడడం బాధాకరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి తెలిపారు. గురువారం సంగారెడ్డిలో జగ్గారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన ఆయన.. సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు: ఎంపీ రఘునందన్ రావు

కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు: ఎంపీ రఘునందన్ రావు

కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విమర్శించారు.

భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసి.. ఆపై దారుణంగా

భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసి.. ఆపై దారుణంగా

సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భర్తపై కోపంపై భార్యను చిత్రహింసలకు గురిచేశారు గ్రామస్థులు.

రైతుల హక్కులకు భంగం వాటిల్లితే సహించబోం.. హైడ్రాకు మంద కృష్ణ మాదిగ వార్నింగ్

రైతుల హక్కులకు భంగం వాటిల్లితే సహించబోం.. హైడ్రాకు మంద కృష్ణ మాదిగ వార్నింగ్

హైడ్రాపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని వివాదంలో ఉన్న భూముల రైతులను మంద కృష్ణ మాదిగ, హైకోర్టు అడ్వకేట్ ముఖీం పరామర్శించారు.

మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..

మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..

వివాహేతర సంబంధం పెట్టుకుని మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

మా ఊళ్లో మద్యం వద్దు..

మా ఊళ్లో మద్యం వద్దు..

ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు మద్యం వద్దే వద్దని తీర్మానం చేశామని సర్పంచ్‌ అనంతపల్లి సుశీల అన్నారు.

కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటి వద్ద ఉద్రిక్తత

కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటి వద్ద ఉద్రిక్తత

కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ అవినీతి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, గుడిలో ప్రమాణం చేస్తామనని కాంగ్రెస్ నేత తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి