Home » Telangana » Mahbubnagar
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని కొనగట్టుపల్లి గ్రామానికి గడ్డం రఘు(35) ప్రమాదవశాత్తు సంప్‌లో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు.
జోగు ళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన విష్ణుకుమార్ నాయుడు, పార్వతమ్మ రెండో సంతానం కార్తీక్ నాయుడు(4) ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు.
కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచు చిన్న భీమరాయుడు (40)ని శుక్రవారం ధరూర్ మం డలం జాంపల్లి వద్ద బొలెరో వాహనం ఢీకొ నగా, మృతి చెందాడు. ఆయన మృతిపై కు టుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఎనిమిది మందిపై ఫిర్యాదు చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగానే వెనుక నుంచి ఢీకొట్టి హత్య చేశారని ఆరోపిస్తూ శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఽధర్నా నిర్వహించారు.
యాసంగి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాకా లంలో పంటలు తీవ్రంగా దెబ్బతినడం తో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.
నాగర్‌కర్నూల్ జిల్లాకు కొత్త వచ్చిన ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ శనివారం రాత్రి బాధ్యత లు స్వీకరించారు.
అరవై రూపాయల చీరలను పంపిణీ చేసి తెలంగాణ మహిళలను అవమానించి న ఘనత బీఆర్ఎస్ నాయకులకే దక్కింద ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
నేడు (ఆదివారం) జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) 2025-26 పరీక్షకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
గద్వాల నియోజకవర్గానికి సంబంధించి వివిధ గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్, గద్వాల ప ట్టణ ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని జిల్లా అదనపు కలెక్టరు నర సింహారావు అన్నారు.
సోమశిల - సిద్దేశ్వరం కొండల నడుమ ఐకానిక్ తీగల వంతెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు.