Home » Telangana » Mahbubnagar
తెలంగాణ భవన, ఇత ర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో అర్హులైన కార్మికులందరూ తమపే ర్లను నమోదు చేసుకొని బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
కవిత ఎవరినో సంతోషపెట్టాలని తనపై ఎందుకు దూర్బాషాలాడుతుందో తెలియడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లినప్పుడు కేసీఆర్ అభిమానులంతా దు:ఖ సాగరంలో మునిగిపోయామని గుర్తు చేసుకున్నారు.
త్వరలోనే కొడంగల్ ప్రజలు రైలు కూతను వినబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుందన్నారు. మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రారంభంకానున్నాయన్నారు.
సత్యసాయి బాబా 100వ జన్మదినోత్సవం సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆది వారం శతజయంతి వేడుకలు నిర్వహించారు.
గద్వాలలోని మూడు పరీక్ష కేంద్రాలలో ఆదివా రం నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) 2025-26 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
గద్వాల మండల పరిధిలోని మదనపల్లి గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి కా వడంతో గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరై ప్రారంభించారు.
ఉన్నట్లుండి కూరగాయలు ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఎలా కొనాలి? ఏమి తినాలి అంటూ స్థానికులు, కొనుగోలుదారులు అవాక్కయ్యారు.
సత్యసాయిబాబా శత జయంతి కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించగా, కలెక్టర్ విజయేందిరబోయి సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
గంగ జమున తహ్జిబ్ చాటేలా మహబూబ్నగర్ స్థాపన వేడుకలను నిర్వహిద్దామని పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధులు అన్నారు.
పుట్టపర్తి సాయిబాబా జీవితం మానవాళికి ఆదర్శం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.