• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం మహిళా స్వయం స హాయక సంఘాలకు ఇస్తున్న రుణాలను సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఫలితం గా మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థి కంగా ఎదిగేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

మహిళలకు పెద్దపీట

మహిళలకు పెద్దపీట

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

 మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యం

మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యం

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యమని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

యువతకు స్ఫూర్తి సర్దార్‌వల్లభాయ్‌ పటేల్‌

యువతకు స్ఫూర్తి సర్దార్‌వల్లభాయ్‌ పటేల్‌

యువతకు సర్దార్‌వల్లభాయ్‌ పటేల్‌ స్ఫూర్తి అని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిం చాలని డీఈవో విజయలక్ష్మి అన్నారు.

 మహిళలను మహారాణులను చేస్తాం

మహిళలను మహారాణులను చేస్తాం

రాష్ట్రంలో ఉన్న మహిళలను మహారాణులను చేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.

కురుమూర్తికి రూ.84.13 లక్షల ఆదాయం

కురుమూర్తికి రూ.84.13 లక్షల ఆదాయం

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలో ని కురుమూర్తి వేంకటేశ్వర స్వా మి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి రూ.84,13,144 హుండీ ఆదా యం లభించింది.

ఎన్నికల్లో లబ్ధికోసమే ఇందిరమ్మ చీరలు

ఎన్నికల్లో లబ్ధికోసమే ఇందిరమ్మ చీరలు

వచ్చే గ్రామ పంచాయతి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం నారాయణపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

రిజర్వేషన్లు రెడీ

రిజర్వేషన్లు రెడీ

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను.. కోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం రద్దు చేసింది.

ఓటర్ల తుది జాబితా విడుదల

ఓటర్ల తుది జాబితా విడుదల

గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు కాగా సర్పంచు వార్డు మెంబర్లను ఎన్నుకునే ఓటర్ల జాబితా కూడా సిద్ధం అయ్యింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి