• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

  దివ్యాంగుల కోసం ప్రత్యేక భవనం

దివ్యాంగుల కోసం ప్రత్యేక భవనం

గద్వాల జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ది వ్యాంగులకై ప్రత్యేకంగా భవ నం ఏర్పాటు చేయడం చేసిన ట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

మళ్లీ మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ

మళ్లీ మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ

India's reputation has increased in the world - Mahabubnagar MP DK Aruna

ఎక్కడ పోయినా.. ఇక్కడే కేసు....!

ఎక్కడ పోయినా.. ఇక్కడే కేసు....!

వనపర్తి జిల్లాలో ప్రస్తుతం మిస్సింగ్‌ ఆర్‌సీ సర్టిఫికెట్ల దందా పోలీసు శాఖను కుదిపేస్తోంది.

ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాం

ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాం

గద్వాల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు నిబద్ధతతో కృషి చేస్తామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

సాంకేతికతపై పూర్తిస్థాయిలో అవగాహన

సాంకేతికతపై పూర్తిస్థాయిలో అవగాహన

డిజిటల్‌ వృత్యంతర శిక్షణలో నేర్చుకున్న అంశా లతో ఉపాధ్యాయులు సాంకేతికతపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా బోధన చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ పేర్కొన్నారు.

సీఈసీ రాజీనామా చేయాలి

సీఈసీ రాజీనామా చేయాలి

ఓట్ల సవరణలో అక్రమాలకు పాల్పడిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ చి క్కుడు వంశీకృష్ణ డిమాడ్‌ చేశారు.

మీ నిర్లక్ష్యంతోనే నీటి కష్టాలు

మీ నిర్లక్ష్యంతోనే నీటి కష్టాలు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పు లను, నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనా, తనపైనా అసత్య ప్రచారాలు చేస్తున్నారని రా ష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలుగు రోజుల్లో  నార్లాపూర్‌ పంపులు నడపాలి

నాలుగు రోజుల్లో నార్లాపూర్‌ పంపులు నడపాలి

కేఎల్‌ ఐ పంపులను నిర్విరామంగా నడిపి జూరాల నుంచి నీటి విడుదల చేసి పంటలు కాపాడా లని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

దేశ రక్షణే మోదీ ఎజెండా

దేశ రక్షణే మోదీ ఎజెండా

అభివృద్ధి, సంక్షేమం, భారతదేశ రక్షణే ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన ఎజెండా అని ఎ మ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి అన్నారు.

మునిసిపాలిటీలో అవినీతిపై విచారణ జరిపించాలి

మునిసిపాలిటీలో అవినీతిపై విచారణ జరిపించాలి

మక్తల్‌ మునిసిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమా లపై వెంటనే విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి