Home » Telangana » Mahbubnagar
రైతులకు ప్రభు త్వం ప్రకటించిన 12 గంటల విద్యుత్‌ను సక్రమంగా నిరంత రాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నాగరాల, కంభాళాపూర్, తాటి పాముల, కంభాళాపూర్ తండా గ్రామాలకు చెందిన రైతులు గురువారం శ్రీరంగాపూర్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.
గ్రామాల అభివృద్ధిపై తనవంతుగా ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
గద్వాల జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ది వ్యాంగులకై ప్రత్యేకంగా భవ నం ఏర్పాటు చేయడం చేసిన ట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
India's reputation has increased in the world - Mahabubnagar MP DK Aruna
వనపర్తి జిల్లాలో ప్రస్తుతం మిస్సింగ్ ఆర్‌సీ సర్టిఫికెట్ల దందా పోలీసు శాఖను కుదిపేస్తోంది.
గద్వాల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు నిబద్ధతతో కృషి చేస్తామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
డిజిటల్ వృత్యంతర శిక్షణలో నేర్చుకున్న అంశా లతో ఉపాధ్యాయులు సాంకేతికతపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా బోధన చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ పేర్కొన్నారు.
ఓట్ల సవరణలో అక్రమాలకు పాల్పడిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ చి క్కుడు వంశీకృష్ణ డిమాడ్ చేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పు లను, నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, తనపైనా అసత్య ప్రచారాలు చేస్తున్నారని రా ష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేఎల్ ఐ పంపులను నిర్విరామంగా నడిపి జూరాల నుంచి నీటి విడుదల చేసి పంటలు కాపాడా లని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.