Home » Telangana » Mahbubnagar
పట్టణ పరిసరాల్లో రూరల్ ఎస్‌ఐ రాముడు ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు.
హైదరాబాద్‌కు వెళ్లేందుకు హడావుడిగా వచ్చిన ఓ వ్యక్తి గద్వాల రైల్వేస్టేషన్‌లో టికెట్ తీసుకుంటుండగా అతని జేబులో నుంచి రూ. 50వేలు చోరీ జరిగిన సంఘటన ఆదివారం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకొంది.
సామాజిక బాధ్యతతో తాగునీరు అందించే సంస్ధ స్మాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులపై కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా గడిపే ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ తన కు టుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులతో కలి సి శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూ ర్ మండలం సోమశిల గ్రామం దగ్గర కృ ష్ణానదిని గోప్యంగా సందర్శించారు.
చి న్నంబావి మండల పరిధిలోని వీపనగండ్ల గ్రా మానికి చెందిన తెలుగు కొట్టం పెద్ద మౌలాలి (59) చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు.
గత రెండు నెలలుగా దుందుభీ నది ప్ర వహిస్తుండడంతో డిండి ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంటోంది.
యువజన ఉత్సవాల్లో విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు చెప్పారు.
నర్సింగ్ కళాశాల భవనం ప్రారంభోత్సవానికి ముందే పనులను పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో ఏసీ లాంచీ ప్రయాణం నేటి నుంచి ప్రారంభం కానున్నది.
: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జములమ్మ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన టెంకాయల వేలంలో టెండర్‌దారులు బాహాటంగా రింగ్ అయ్యారు.