Home » Telangana » Mahbubnagar
నకిలీ నోట్లను చెలామణి చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జడ్చర్ల సీఐ కమలాకర్ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని చెప్పారు. వారి వద్ద రూ.9,600 నకిలీ నోట్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ దాదాపు పదేళ్లు అధికారంలో లేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పదవుల్లో నియామకాలు ఆయా ప్రాంతాల సీనియర్ లీడర్ల కనుసన్నల్లోనే జరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రె్‌సలోకి ఇతర పార్టీల నుంచి భారీ గా వలసలు వచ్చా రు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల ఎన్నికల డిక్లరేషన్‌లో దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల ని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దయ్యపు రాధా కృష్ణ డిమాండ్ చేశారు.
పల్లె ప్రాంతాల్లోని యువత, విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి.
మహబూబ్‌నగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడిగా పాలకొండ సాయి ప్రణీల్ చందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్షతో అడుగడుగు నా మోసానికి గురవుతున్న బీసీలు సంఘటిత శక్తిగా మారితనే తగిన న్యాయం లభిస్తుందని బీసీ కుల సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ బాబు అన్నారు.
గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల మాదిరిగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జోనల్ పోస్టుగా గుర్తించాలని అప్పుడే గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 సమస్య పూర్తిగా పరిష్కారం అవుతోందని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అలంపూర్ బార్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు అలం పూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయా త్రను ప్రారంభించారు.
సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
రైతులు పండిం చిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నారాయ ణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి అన్నారు.