Home » Telangana » Mahbubnagar
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల రహదారిలో బాలయ్య గుట్ట వద్ద శుక్రవారం అనుమానాస్పద స్థితిలో యువకు డు మృతి చెందాడు.
అర్హులైన జర్నలిస్ట్‌లందరికీ అక్రిడిటే షన్ కార్డులు వస్తాయని, ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని టీయూడబ్ల్యూజే ఐ జేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌అలీ అన్నా రు.
కొడంగల్ ప్రాంత సమగ్ర అభివృద్ధిలో భాగంగా డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డివిజన్ ఏర్పాటుతో వెనకబడిన కొడంగల్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది.
వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదుల మండల కేంద్రం సమీపంలో ఓ ఆటో ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పెళ్లి ఖర్చుల నిమిత్తం బీరువా లో దాచిన నగదు అప హరణకు గురైన ఘటన గురువారం చోటు చే సుకుంది.
ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలి ని ఆటో ఎక్కించుకొని దారి మధ్యలో ఆపి నగదు, బంగారు ఆభరణాల ను దోచుకున్నారు.
చోరీ కేసులను పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఆరుగురు దొంగల ముఠాను పట్టుకుని నగ దు, కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నా రు.
జోగుళాంబ గద్వాల జిల్లా లో ఉన్న పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా మరింత అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రి జ్వాన్‌బాషాషేక్ తెలిపారు
అప్పుల బాధతో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మ హత్యాయత్నం చేయగా ఒకరు మృతి చెందా రు.
నేరస్తులకు కోర్టులు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా, వాటిని ఖాతరు చేయడం లేదు. కీచకులు లైంగిక నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు.