• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

: రాష్ట్రంలోని మత్స్య కారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

 బంగారు, వెండి ఆభరణాల చోరీ

బంగారు, వెండి ఆభరణాల చోరీ

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మళ్లీ దొంగలు పడ్డారు. బంగారు, వెండి ఆభరణాలను అపహరించినట్లు బాధితులు తెలిపారు.

కురుమూర్తిస్వామిని దర్శించుకున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

కురుమూర్తిస్వామిని దర్శించుకున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం తెలంగాణ శాసనసభా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ స్వామివారిని దర్శించుకున్నారు.

లేబర్‌ కార్డుతో ఆర్థిక భరోసా

లేబర్‌ కార్డుతో ఆర్థిక భరోసా

పని చేస్తేనే పూట గడిచే భవన నిర్మాణ కార్మికులకు లేబర్‌ కార్డుతో ఆర్థిక భరోసా లభిస్తుందంటున్నారు నారాయణపేట జిల్లా కార్మిక శాఖ అధికారి మహేశ్‌ కుమార్‌.

అమ్మో చిరుత

అమ్మో చిరుత

నారాయణపేట జిల్లాలో గుట్టలు, వ్యవసాయ పొలాలకు సమీపంలో చిరుత పులులు సంచరిస్తుండటంతో ప్రజలు, రైతులు భయపడుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, పశువులు, బర్రెలు, మేకలను కాసేందుకు అడవికి వెళ్లే కాపరులు జంకుతున్నారు.

ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం ఎందుకు?

ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం ఎందుకు?

ఉపాధి హామీ పథకం పనులపై ఆడిట్‌ బృందం గ్రామాల్లో తనిఖీ చేసి మంగళవారం మండల పరిషత్‌ కా ర్యాలయంలో డీఆర్‌డీవో నర్సింగరావు ఆధ్వర్యం లో ప్రజావేదిక ఏర్పాటు చేశారు.

మౌలానా అబుల్‌ కలాం సేవలు మరువలేనివి

మౌలానా అబుల్‌ కలాం సేవలు మరువలేనివి

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ దేశానికి అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

బైకును కారు ఢీకొని.. త ల్లీకొడుకుల మృతి

బైకును కారు ఢీకొని.. త ల్లీకొడుకుల మృతి

తల్లి కాలుకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొని తల్లీకొడుకులు మృతి చెందిన ఘటన మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలంలో చోటుచేసుకున్నది.

చలి కొరికేస్తోంది..

చలి కొరికేస్తోంది..

జిల్లాలో చలి చంపేస్తోంది. నాలుగు రోజుల నుంచి తీవ్రత పెరిగింది. చీకటిపడగానే వీస్తున్న చల్ల గాలులకు జనం అల్లాడుతున్నారు. పాలమూరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు వారం క్రితం 23 ఉండగా, మంగళవారం 18 డిగ్రీలకు పడిపోయింది.

ఫిల్టర్‌ ఇసుక తయారీ కేంద్రాల కూల్చివేత

ఫిల్టర్‌ ఇసుక తయారీ కేంద్రాల కూల్చివేత

ఇసుక అక్రమ దందాపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ, పోలీసులు స్పందించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, మహమ్మదాబాద్‌ మండల పరిధిలోని అన్నారెడ్డిపల్లి, కంచన్‌పల్లి వాగుల సమీపంలో కొందరు ఫిల్టర్‌ ఇసుకను తయారు చేస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి