Home » Telangana » Mahbubnagar
పదో తరగతి పరీక్షలు జిల్లాలో శనివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించారు.
రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాలో మైనారిటీలకు తోఫాలు అందించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్నది ఒక సామెత.. ప్రస్తుత పరిస్థితికి ఈ సామెత సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు.
పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని యాపట్లలో ఆంజనేయస్వామి దేవాలయం పునర్నిర్మాణం లో భాగంగా చివరి రోజు గురువారం భక్తిశ్ర ద్ధలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగా యి.
మహ బూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని స్థాని క జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని వెల్కిచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కూతుళ్లను చంపి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఎన్‌జీసీ కార్యక్రమంలో భాగంగా మల్దకల్‌లోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవా రం క్షేత్రపరిశీలన చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధుల్లో ప్రతీరోజు సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అధికారులను ఆదేశించారు.
కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలకు ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయాలని రాయచూర్ జిల్లాలో దళిత, ప్రజా సంఘాలు, బీజేపీ, జేడీఎస్ పార్టీలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి.
ప్రజా ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్య, సాగునీటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.