• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

ఉత్సాహంగా సదర్‌

ఉత్సాహంగా సదర్‌

వందలాది మంది పాల్గొనగా.. దున్నపోతులు తమ విన్యాసాలతో అ లరించాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నేతాజీచౌరస్తాలో యాదవసంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సదర్‌ ఉత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుధ్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి పా ల్గొన్నారు.

 బిల్లులు వస్తున్నా.. గ్రౌండింగ్‌ సగమే!

బిల్లులు వస్తున్నా.. గ్రౌండింగ్‌ సగమే!

పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు.

వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత : కలెక్టర్‌

వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత : కలెక్టర్‌

సమాజంలో వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత అని కలెక్టర్‌ విజ యేందిర బోయి అన్నారు.

స్వయం ఉపాధి పొందేందుకే..  సెట్విన్‌ శిక్షణ కేంద్రం

స్వయం ఉపాధి పొందేందుకే.. సెట్విన్‌ శిక్షణ కేంద్రం

ఏదైన ఒక రంగంలో నిష్ణాతులై స్వయం ఉపాధి పొందేందుకే సెట్విన్‌ శిక్షణ కేంద్రంను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌తోనే నిరుపేదలకు న్యాయం

కాంగ్రెస్‌తోనే నిరుపేదలకు న్యాయం

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే నిరుపేద ప్రజలకు న్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

పీయూలో ర్యాగింగ్‌

పీయూలో ర్యాగింగ్‌

: పాలమూరు యూనివర్సిటీని ర్యాగింగ్‌ భూతం వేధిస్తోందని యూనివర్సిటీకి కొత్తగా వచ్చిన విద్యార్థులు, పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలోని అన్ని విభాగాలలో సీనియర్లు జూనియర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది.

సంక్షేమం గజగజ

సంక్షేమం గజగజ

విరిగిన కిటికీల తలుపులు.. తలుపులు లేని బాత్‌రూమ్‌లు.. వెలగని లైట్లు.. పెచ్చులూడుతున్న పైకప్పులు ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు ఇవి.. అసలే చలికాలం కావడంతో విరిగిన కిటికీలు, తలుపుల సందుల్లోంచి చల్ల గాలులు లోపలికి రావడంతో విద్యార్థులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు.

 పాలమూరులో మద్యం దుకాణానికి రీ టెండర్‌

పాలమూరులో మద్యం దుకాణానికి రీ టెండర్‌

పాలమూరులోని ఓ మద్యం దు కాణానికి రీ టెండర్‌ నిర్వహించాలని ఎక్సై జ్‌ శాఖ నిర్ణయించింది.

కార్పొరేట్‌కు దీటుగా

కార్పొరేట్‌కు దీటుగా

దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను అధునీకరించి కార్పొ రేట్‌కు ధీటుగా వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అం దిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ భూములు కాపాడాలి

ప్రభుత్వ భూములు కాపాడాలి

ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నా రు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి