Home » Telangana » Mahbubnagar
ప్రతీ గ్రామ సమాఖ్యలో కిశోర బాలికలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక సంఘాలను 15 రోజుల్లో ఏర్పాటు చేసి, అర్హులైన ప్రతీ ఒక్కరిని సభ్యులుగా చేర్చాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక రద్దు చేశారు. కలెక్టర్ మంగళవారం పాఠశాలను తనిఖీ చేశారు.
కేవలం పదిరోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. మొదట రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో అమేజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఉన్న అమరరాజా గిగా కారిడార్‌కు చేరుకోనున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ ముఖ్యుల వరుస పర్యటనలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. సొంత జిల్లా కావడంతో ఉమ్మడి రాష్ట్రం, స్వరాష్ట్రంలో ఏ సీఎంకు సాధ్యం కానన్ని సార్లు రేవంత్‌రెడ్డి పాలమూరులో పర్యటించారు.
:వర్షం కోసం కర్షకులు తడారిన కళ్లతో ఆకాశం వైపు చూస్తున్నారు.
అల్బెండజోల్ మాత్ర పిల్లల ఆరోగ్యానికి భరోసా నిస్తుందని అదనపు కలెక్టర్ అరుణారెడ్డి అన్నారు.
త్వరలోనే ఏఐ ఆధారిత విద్యను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.20వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని మునిసిపల్ కమిషనర్ అశోక్‌రెడ్డి అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏడాది నుంచి 19 సంవత్సరాల్లోపు గల బాలబాలికలు మొత్తం 1,71,354 మంది ఉండగా నేడు 1,63,723 మం దికి నులిపురుగల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు వేసినట్లు డీఎంహెచ్‌వో సంధ్యాకిరణ్మయి అన్నారు.