వేగం పుంజుకున్న ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:17 PM
ఆత్మ కూరు మండలంలోని ఆ యా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం కొనుగోళ్లు వేగ వంతం చేసినట్లు ఆత్మకూ రు సింగిల్ విండో అధ్యక్షు డు కృష్ణమూర్తి ఆదివారం తెలిపారు.
ఆత్మకూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఆత్మ కూరు మండలంలోని ఆ యా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం కొనుగోళ్లు వేగ వంతం చేసినట్లు ఆత్మకూ రు సింగిల్ విండో అధ్యక్షు డు కృష్ణమూర్తి ఆదివారం తెలిపారు. మండలంలో ప్రియదర్శిని జూరాల ప్రా జెక్టు అందుబాటులో ఉన్న కారణంగా అత్యధికంగా రై తులు వరి పంటను సాగు చేశారు అందులో భాగంగానే ఆత్మకూరు మం డలంలో 13 గ్రామపంచాయతీలు ఉండగా... సింగిల్ విండో ఆధ్వర్యంలో 11 ధాన్యం కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అ లాగే వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేస్తు న్నామని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లోడింగ్ చేసి నిర్దేశించిన మిల్లులకు తరలించే విధంగా నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశా మని తెలిపారు. ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు లే కుండా సంబంధిత కాంట్రాక్టర్లకు పురమాయిం చామని తెలిపారు.