Home » Telangana » Mahbubnagar
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురువక రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.
మానవపాడు మం డలం, చంద్రశేఖర్‌నగర్, శ్రీనగర్, కొ ర్విపాడు తదితర గ్రామాల నుంచి విద్యార్థులు బ స్సులు నిలపకపోవడం, సమయా నికి రాకపోవడంతో నెలవారీగా చా ర్జీలు ఇచ్చేలా ఆటోలను ఏర్పాటు చేసుకుని నిత్యం బొంకూరు పాఠశా లకు వచ్చి వెళ్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లోని పౌల్ట్రీ ఫారంపై ఈగల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తయారు చేస్తున్న కిలోకు పైగా అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు.
ఓట రు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను వేగవం తం చేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఆదే శించారు.
వానాకాలం మొదలైనప్పటికీ సరైన వర్షాలు లేక జిల్లాలో రైతాంగం నిత్యం ఆకాశంకేసి చూస్తున్నారు.
ఇద్దరు పిల్లలతో సహా నీటిసంపులో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక సంఘటన శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది.
తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పని చే యాలని కలెక్టర్ హేమంత కేశ వ్ పాటిల్ అధికారులను ఆదే శించారు.
నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని మన్ననూరు ఇంటి గ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐటీ డీఏ)లో 12ఏళ్లుగా రెగ్యులర్ పీవోను నియ మించలేదు.
ఆయిల్‌పామ్ సాగు లాభదాయ కమైన పంటగా నిలుస్తోందని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటిల్ అన్నారు.
: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లురవి అధికారులను ఆదేశిం చారు.