• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ఆర్టీసీలో ఎన్నికల జోష్..

ఆర్టీసీలో ఎన్నికల జోష్..

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల జోష్‌ మొదలైంది. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండడంతో డిపోల వద్ద కార్మిక సంఘాలు ప్రచారం చేస్తున్నాయి.

కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడే సెస్‌లో రూ.32 కోట్ల అవినీతి

కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడే సెస్‌లో రూ.32 కోట్ల అవినీతి

సిరిసిల్ల ప్రాంతంలోని కోఆపరేటివ్‌ ఎలక్ర్టిక్‌ సప్లై సొసైటీ లిమిటెడ్‌ను(సెస్‌) రద్దు చేయడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, కేటీఆర్‌ మంత్రిగా ఉన్న సమయంలో సెస్‌లో రూ.32కోట్ల మేర అవినీతి జరిగిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

జలుబు.. దగ్గు.. జ్వరం..

జలుబు.. దగ్గు.. జ్వరం..

- సెప్టెంబరు 1 నుంచి ఈ నెల 6 వరకు జిల్లా ఆసుపత్రికి 41,167 మంది ఔట్‌ పేషెంట్‌లుగా వచ్చారు. ఇందులో 35 వేలకుపైగా జ్వరపీడితులే.. ఇందులో వైరల్‌ లక్షణాలు అధికంగా ఉన్న 4,637 మందికి రక్తపరీక్షలు నిర్వహించారు. వారిలో 32 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు.

ఆర్టీసీలో ఎన్నికల జోష్‌

ఆర్టీసీలో ఎన్నికల జోష్‌

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల జోష్‌ మొదలైంది. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండడంతో డిపోల వద్ద కార్మిక సంఘాలు ప్రచారం చేస్తున్నాయి.

ఉప సర్పంచ్‌లకు చెక్‌

ఉప సర్పంచ్‌లకు చెక్‌

గ్రామ పంచాయతీల చెక్‌ పవర్‌ విషయంలో ఉప సర్పంచ్‌లకు తంటా వచ్చి పడింది. వివిధ అభివృద్ధి పనులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ఇతర నిత్యావసర సేవలకు సంబంధించిన బిల్లుల లేకుండా చర్యలు చేపట్టింది.

 పంచాయతీల్లో ఆన్‌లైన్‌ పన్ను చెల్లింపులు

పంచాయతీల్లో ఆన్‌లైన్‌ పన్ను చెల్లింపులు

గ్రామపంచాయతీల ఆర్థిక పరిపుష్టికి పన్నుల వసూళ్లే కీలకం. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, డ్రైనేజీలు, చెత్త సేకరణతో పాటు చిన్నచిన్న అభివృద్ధి పనులు చేపట్టాలంటే పంచాయతీలకు సొంత ఆదాయం అవసరం. ఇందులో ప్రధానంగా ఇంటిపన్ను, నీటి పన్ను కీలకంగా ఉంటాయి.

వన్య ప్రాణులను సంరక్షించాలి

వన్య ప్రాణులను సంరక్షించాలి

వన్య ప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి బాపురాజు అన్నారు.

సర్‌ ప్రక్రియను నిలిపివేయాలి

సర్‌ ప్రక్రియను నిలిపివేయాలి

సర్‌ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ర్యాలీ, కలెక్టరేట్‌ ఎదుట ధర్నా మంగళవారం నిర్వహించారు.

మ్యూల్‌ ఖాతాలపై చర్యలు...

మ్యూల్‌ ఖాతాలపై చర్యలు...

సైబర్‌ మోసాలకు వినియోగిస్తున్న మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాలపై ప్రత్యేక నిఘా ఉంచి, బాధ్యులపై కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అధికారులను ఆదేశించారు.

మానాలలో రూ.14.20 కోట్లతో రహదారులకు శంకుస్థాపన

మానాలలో రూ.14.20 కోట్లతో రహదారులకు శంకుస్థాపన

రుద్రంగి మండలంలోని ఉమ్మడి మానాల గ్రామంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, నిజామా బాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి