• Home » Telangana » Karimnagar

కరీంనగర్

అభివృద్ధి చూడలేకనే ఎమ్మెల్యేపై  ఆరోపణలు

అభివృద్ధి చూడలేకనే ఎమ్మెల్యేపై ఆరోపణలు

రామ గుండంలో వందల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్‌, నాయకుడు కౌశిక హరి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌, మహంకాళి స్వామి అన్నారు

అంగవైకల్యం శరీరానికే మనస్సుకు కాదు

అంగవైకల్యం శరీరానికే మనస్సుకు కాదు

అంగవైక్యలం శరీరానికే కానీ, మనసుకు కాదని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. బుధవా రం జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వ హించిన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

అభ్యంతరాల పరిష్కారం తర్వాతే భూసేకరణ

అభ్యంతరాల పరిష్కారం తర్వాతే భూసేకరణ

అభ్యంతరాల పరి ష్కారం తర్వాతే బైపాస్‌ రోడ్డు భూ సేకరణ జరుగుతుందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం అప్పన్నపేట గ్రామంలో పెద్దపల్లి బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిమిత్తం చేపట్టిన ఎంజాయింట్‌ సర్వే ప్రక్రియను కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.

ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి

ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి చర్యలు తీసుకొంటున్నామని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు తెలిపారు. మండలంలోని పారుపల్లి చెరు వును అదనపు కలెక్టర్‌ డి.వేణు, ఇరిగేషన్‌ ఈఈ బలరాం, ఫారెస్ట్‌ జిల్లా అధికారి శివయ్యలు సందర్శించారు.

నేటి నుంచి   మూడో విడత నామినేషను

నేటి నుంచి మూడో విడత నామినేషను

మూడో విడతలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది.

తుది విడతకు రంగం సిద్ధం

తుది విడతకు రంగం సిద్ధం

పల్లె పంచాయతీల తుది విడత నామినేషన్లకు రంగం సిద్ధమైంది. జిల్లాలో 12 మండలాల్లో 260 గ్రామసర్పంచ్‌లు, 2268 వార్డులకు సంబంధించిన ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

లెక్క దాటితే వేటే..

లెక్క దాటితే వేటే..

పల్లె పోరు లో అధిక వ్యయానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు వ్యయ పరి మితిని విధించడంతో పాటు గ్రామాల్లో ప్రత్యేక యం త్రాంగంతో నిఘా ఏర్పాటు చేసింది.

పంచాయతీ నుంచే తొలిఅడుగు

పంచాయతీ నుంచే తొలిఅడుగు

ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చే నాయకులకు స్థానిక సంస్థలు పెద్దపీట వేస్తాయి. స్వతంత్రంగా, వివిధ రాజ కీయ పార్టీల ద్వారా అనేక మంది రాజకీయాల్లోకి వస్తారు.

ఉన్నత స్థానాలకు ఎదగాలి

ఉన్నత స్థానాలకు ఎదగాలి

ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదివి ఉన్న త స్థానాలకు ఎదగాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ పిలుపు ఇచ్చారు.

భగవద్గీతను చదివి ఆత్మశుద్ధి చేసుకోవాలి

భగవద్గీతను చదివి ఆత్మశుద్ధి చేసుకోవాలి

భగవద్గీతను చదివి అర్థం చేసుకొని ఆత్మ శుద్ధిని చేసుకోవాలని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి